టాలీవుడ్ బ్యూటి సమంత అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోలతో జత కట్టిన ఈ చిన్నది అదే సమయంలో, తమిళ్ లో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఇక సినిమాల విషయం దేవుడెరుగు కానీ సమంత ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తుంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ సోషల్ మీడియాలో నిలవడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది. వ్యాక్తిగతంగా, హెల్త్…