Tollywood Diwali Clash: టాలీవుడ్ లో పెద్ద సినిమాలు ప్రస్తుతం ఏవీ లేకపోవడంతో.. ఈసారి దీపావళి సందడిని యంగ్ హీరోలు ముందే తీసుకొస్తున్నారు. కేవలం మూడు రోజుల వ్యవధిలో ఏకంగా నలుగురు యువ కథానాయకులు తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద బరిలో దిగుతుండటంతో ఈ పండుగ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. దీపావళి సెలబ్రేషన్స్‌ను టాలీవుడ్ గురువారం నుంచే మొదలుపెట్టింది. ఈ సీజన్‌లో అందరికంటే ముందుగా బరిలో దిగుతున్నది ‘మిత్ర మండలి’ టీమ్. ప్రియదర్శి హీరోగా, కొత్త…