Nandini Reddy: మొన్నటి దాకా 'ఆకాశంలో సగం మేమే' అంటూ సాగారు కొందరు మహిళలు. మరికొందరు 'ఆకాశమే మేము' అంటున్నారు.దర్శకురాలు నందినీ రెడ్డి సైతం ఆ నింగినే హద్దుగా చేసుకొని పయనించే ప్రయత్నంలో చిత్రసీమలో అడుగు పెట్టారు. నవతరం దర్శకురాలిగా మంచి గుర్తింపు సంపాదించారు. ప్రస్తుతం 'అన్నీ మంచి శకునములే' చిత్రంతో ప్రేక్�