సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి ఆయన వారసుడిగా వచ్చిన మహేష్ బాబు ఎంత పెద్ద స్టార్ హీరోగా ఎదిగారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆయన రాజమౌళితో చేస్తున్న సినిమాతో ఫ్యాన్ వరల్డ్ యాక్టర్‌గా మారబోతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఆయన మేనకోడలు హీరోయిన్గా ఎంట్రీస్తోంది. ఆయన మేనకోడలు ఎవరా అని ఆశ్చర్యపోకండి. గతంలో నటిగా పలు సినిమాల్లో నటించిన మంజుల ఘట్టమనేని స్వరూప్ దంపతుల కుమార్తె జాన్వీ స్వరూప్ టాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు…
Maremma : స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ ఇంటి నుంచి మరో హీరో రాబోతున్నాడు. ఆయన సోదరుడి కొడుకు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తున్న మూవీ మారెమ్మ. మంచాల నాగరాజు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. నేడు మాధవ్ బర్త్ డే సందర్భంగా మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో మాధవ్ చాలా రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇందులో పొడవాటి జుట్టు, గడ్డంతో మాస్ లుక్ లో మెరిశాడు. ఇక గ్లింప్స్ లో అతను…
బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ గురించి పరిచయం అవసరం లేదు. 90ల యూత్ కలల రాణిగా వెలిగిన రవీనా, అందం, డ్యాన్సింగ్ ట్యాలెంట్ తో బాలీవుడ్ ని ఏలింది. ఇప్పుడు ఆమె కుమార్తె రాషా తడానీ టాలీవుడ్‌కి అడుగుపెడుతోంది. ఇప్పటికే రాషా బాలీవుడ్‌లో ఆజాద్ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అవ్వగా, ఇందులో అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ సరసన నటించింది. ఈ సినిమాలోని ‘ఉయ్ అమ్మా..’ పాటతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న రాషా కెరీర్‌కి పెద్ద…
ఇప్పటి వరకు రష్మిక స్పీడుకే ఫిదా అయిపోతుంటే.. ఆమెనే మించిపోతుంది కేరళ కుట్టి అనశ్వర రాజన్. సూపర్ శరణ్య, నేరు, గురువాయిర్ అంబలనడయల్ లాంటి డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది అనశ్వర. చిన్న వయస్సులోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ మల్లు బ్యూటీ.. ఇప్పుడు కేరళలో బిజీయెస్ట్ అండ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్. చిన్న బడ్జెట్ అండ్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సయ్యింది. Also Read:Fahadh Faasil: ఫహద్’ది కీప్యాడ్ ఫోనే కానీ 10…
Ariyana Glori : బుల్లితెర బ్యూటీ అరియానా గ్లోరీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిత్యం ఘాటు సొగసులతో కుర్రాళ్లకు వల వేస్తూ ఉంటుంది. ఓ వైపు షోలకు యాంకర్ గా చేస్తూనే ఇంకోవైపు ప్రైవేట్ ఈవెంట్లు కూడా చేస్తోంది ఈ భామ. వీలు దొరికినప్పుడల్లా కవర్ సాంగ్స్ చేస్తోంది. Read Also : Nidhi Agarwal : ఐదేళ్లు ఆ పని చేస్తూ డబ్బు సంపాదించా.. ‘నిధి’ ఎమోషనల్.. తాజాగా…
బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ మాళవిక మోహనన్ రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్”తో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ లో మాళవిక స్టన్నింగ్ లుక్స్, బ్యూటిఫుల్ అప్పీయరెన్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. “రాజా సాబ్” టీజర్ కు మాళవిక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. టీజర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న నేపథ్యంలో మాళవిక మోహనన్ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. “రాజా సాబ్” టీజర్ కు వస్తున్న రెస్పాన్స్…
నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు హీరోగా నటిస్తున్న సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. వై.వి.ఎస్.చౌదరి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. 'న్యూ టాలెంట్ రోర్స్' పతాకంపై ఆయన సతీమణి గీతఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. ఎన్టీఆర్ సరసన వీణారావు హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా.. ఈ సినిమా ప్రారంభోత్సవంలో ఓ ప్రత్యేకత చోటు చేసుకుంది. నందమూరి మోహనకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు.
Akira Nandan : ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ డెబ్యూ ఏదైనా ఉందంటే అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నాపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ డెబ్యూనే.