Ariyana Glori : ఘాటుగా రెచ్చిపోయిన అరియానా..
- నిత్యం సోషల్ మీడియాలో పోస్టులు
- తాజా ఫొటోలు వైరల్
- అవకాశాలు నిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ariyana Glori : బుల్లితెర బ్యూటీ అరియానా గ్లోరీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిత్యం ఘాటు సొగసులతో కుర్రాళ్లకు వల వేస్తూ ఉంటుంది. ఓ వైపు షోలకు యాంకర్ గా చేస్తూనే ఇంకోవైపు ప్రైవేట్ ఈవెంట్లు కూడా చేస్తోంది ఈ భామ. వీలు దొరికినప్పుడల్లా కవర్ సాంగ్స్ చేస్తోంది.
Read Also : Nidhi Agarwal : ఐదేళ్లు ఆ పని చేస్తూ డబ్బు సంపాదించా.. ‘నిధి’ ఎమోషనల్..
Also Read
- Athulya Chandra: హీరోయిన్ అతుల్య చంద్ర కేసులో షాకింగ్ ట్విస్ట్.. అడ్డంగా బుక్కైన కీచక డాక్టర్ విదేశాలకు పరార్!
- Ranabali OTT Release Date: ఇక మీ ఇంట్లోకి రాబోతున్న 'రణబాలి'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- NTR Dragon: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి సాలిడ్ అప్డేట్.. పూనకాలు తెప్పించేలా ‘డ్రాగన్’ క్లైమాక్స్ ఫైట్!
- Dulquer Salmaan: ‘సీన్’ డైరెక్టర్‌తో దుల్కర్ సినిమా? హీరోయిన్గా క్రేజీ బ్యూటీ!
తాజాగా ఘాటు వయ్యారాలతో రెచ్చిపోయింది. ఇందులో పొట్టి డ్రెస్ లో వొంపు, సొంపులు చూపిస్తూ హీట్ పెంచేసింది. ఇంత ఘాటు అందాలను చూపించిన తర్వాత కుర్రాళ్లు ఊరుకుంటారా.. ఆమె ఫొటోలను తెగ షేర్ చేసేస్తున్నారు. ఎంతైనా అరియానా ఈ రేంజ్ లో రెచ్చిపోతోంది అంటే కచ్చితంగా సినిమాల్లో ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది.
Read Also : SSMB 29 : ఆస్కార్ కోసం రాజమౌళి భారీ ప్లాన్..?
తాజావార్తలు
-
DNK Trailer : ఆన్లైన్ బెట్టింగ్ పిచ్చితో దొంగగా మారిన మౌళి
-
Workplace Trends: 9 టు 5 ఉద్యోగాలకు కాలం చెల్లిందా? నేటి యువత కోరుకుంటోంది ఇదేనా!
-
CM Revanth Reddy : కేటీఆర్‌పై రేవంత్ ఫైర్.. పది జన్మలెత్తినా కాలేవంటూ..
-
AP Cabinet Meeting: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్? రేపటి కేబినెట్ భేటీపై ఉత్కంఠ
-
Pakistan Tarbela Dam Accident: పాక్‌లో నిర్మాణంలో ఉన్న ఆనకట్ట కూలి భారీ వరదలు.. చైనా నిర్మాణ సంస్థపై ప్రశ్నలు..!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!