Home
Tollywood Box Office
Tollywood Box Office News
-
NBK 111: బిగ్ రిస్క్ లో బాలయ్య?
బాలయ్యకు సంక్రాంతి కలిసి వస్తుంది. ఏదో ఒకటి రెండు సార్లు మినహా, ఈ పండగ వచ్చిన ప్రతిసారి హిట్ కొట్టాడు. అయితే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న సినిమాను సంక్రాంతికి తీసుకురావడానికి మాత్రం బాలయ్యకి కొత్త రిస్క్ వచ్చి చేరింది. దీనికి మెయిన్ రీజన్ అనిల్ రావిపూడి. అదెలాగో మీరే చూడండి. సంక్రాంతి అంటే అనిల్ రావిపూడి సినిమా విడుదల కావాల్సిందే. ఎఫ్2 (F2), సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం.. మన శంకరవర ప్రసాద్ తర్వాత ఐదోసారి… -
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
Tollywood: ఇటీవల కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ సినిమా కలెక్షన్స్ పోస్టర్లకే కానీ తమ చేతి వరకు రాలేదు అంటూ ఆ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన చింతా గోపాలకృష్ణారెడ్డి చేసిన కొన్ని కామెంట్లు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే హీరో కిరణ్ కూడా నిన్న మాట్లాడుతూ.. తాము ముందే ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లకు అమ్మి వేయడం జరిగిందని, ఆ లాభాలు తమకు వరకు రావని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం మీద కామన్ ఆడియన్స్ కి… -
Lenin : లెనిన్’తో నాలుగు డబ్బింగ్ సినిమాల పోటీ!
ఏజెంట్ డిజాస్టర్ తర్వాత గ్యాప్ తీసుకొని లెనిన్ గా వస్తున్నాడు అఖిల్. పెద్దగా కాంపిటీషన్ లేని సమ్మర్ సీజన్ వదిలేసుకున్నాడు. మే 1న విడుదల కావలసిన ఈ రూరల్ యాక్షన్ డ్రామా జూన్ 26 కు పోస్ట్‌పోన్ చేసుకుంది. కానీ అక్కడి నుండి కూడా తప్పుకొని జూలై 10న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కానీ సోలోగా వచ్చే సీన్ లేదు, నాలుగైదు సినిమాలతో పోటీ పడాల్సి వస్తోంది ఈ మూవీ. సలార్ తో వరదరాజ్ మన్నార్ గా… -
Satya Dev: ఓఆర్ఆర్ దగ్గర 10 ఎకరాలు కొనొచ్చు’ అని బిల్డప్ ఇచ్చేవారు..డిసపాయింట్మెంట్ నాకు కొత్త కాదు
శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, A+S మూవీస్, మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్ల మీద చింతా గోపాలకృష్ణా రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించిన చిత్రం ‘రావు బహదూర్’. జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో, వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన ఈ సినిమాలో సత్య దేవ్, దీపా థామస్ జంటగా నటించారు. జూలై 3న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో శనివారం నాడు చిత్రయూనిట్ గ్రాండ్‌గా సక్సెస్ మీట్‌ను… -
Tollywood Heros: రిస్కీ ప్రాజెక్టులతో టెన్షన్లో టాలీవుడ్ హీరోలు
Tollywood Heros: స్టార్ హీరో అంటే సేఫ్ కమర్షియల్ సినిమా చేయడమే ఈజీ. కానీ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం భారీ బడ్జెట్లతో, పీరియాడిక్ కథలతో పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు. ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న అత్యంత రిస్కీ ప్రాజెక్ట్ లో ‘ఫౌజీ’ ఒకటి. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు హను రాఘవపూడి. ‘సీతారామం’తో క్లాస్ హిట్ ఇచ్చిన, పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయడం ఆయనకి ఇదే… -
Raviteja : రవితేజ కెరీర్‌కు ‘ఇరుముడి’ గండం గట్టెక్కిస్తుందా?
ఒకప్పుడు రవితేజ సినిమా వస్తోందంటే మినిమం గ్యారెంటీ అనే నమ్మకం ఉండేది. కానీ ‘ధమాకా’ సక్సెస్ తర్వాత వచ్చిన ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర సినిమాలు భారీ అంచనాలతో వచ్చి రొటీన్ కమర్షియల్ టెంప్లేట్ వల్ల తీవ్రంగా నిరాశపరిచాయి. కెరీర్ లో తొలిసారి తన ఇమేజ్ ను పక్కన పెట్టి, ‘మాస్ మహారాజ’ ట్యాగ్ ను కూడా తీసేసి చేసిన ‘భరత మహాశయులకు విజ్ఞప్తి’ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడలేకపోయింది. ప్రస్తుతం రవితేజ మార్కెట్… -
Naveen Polishetty : మైత్రీ బ్యానర్లో నవీన్ నెక్స్ట్ మూవీ.. అంచనాలు మామూలుగా లేవు!
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ నవీన్ పొలిశెట్టి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను సాధించి, నవీన్ కెరీర్లోనే మొట్టమొదటి రూ. 100 కోట్ల మైలురాయిని అందుకుంది. ఎటువంటి భారీ హంగులు లేకుండా, కేవలం కంటెంట్.. తనదైన నటనను నమ్ముకుని ఈ స్థాయి విజయాన్ని అందుకోవడం టాలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ అద్భుత విజయం నవీన్‌ను టాలీవుడ్ టాప్ లీగ్ హీరోల… -
Tollywood: తెలుగు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీస్.. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాప్ 10 సినిమాలివే!
తెలుగు సినిమా పరిశ్రమ బాక్సాఫీస్ పరంగా రోజురోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) కొన్ని సినిమాలు సాధించిన వసూళ్లు ఇండస్ట్రీ స్థాయినే మార్చేశాయి. స్టార్ హీరోలు, భారీ బడ్జెట్లు, పాన్ ఇండియా క్రేజ్‌తో తెరకెక్కిన ఈ సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించాయి. ఈ జాబితాలో టాప్ స్థానంలో నిలిచింది ‘ఆర్ఆర్ఆర్’. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.415 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి… -
Mahesh Babu : ‘పోకిరి’ నా జీవితాన్ని మార్చేసింది.. మళ్ళీ ‘వారణాసి’ తో అదే జరగబోతుంది
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్లో ‘పోకిరి’ సినిమా ఒక సంచలనం. ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులనే కాకుండా మహేశ్ బాబు ఇమేజ్ను కూడా పూర్తిగా మార్చేసింది. తాజాగా తన కెరీర్ ప్రయాణం గురించి మరియు రాబోయే ప్రాజెక్ట్స్ గురించి మహేశ్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హాలీవుడ్ మీడియాతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో మహేశ్ బాబు మాట్లాడుతూ “పోకిరి సినిమా నా జీవితంలో ప్రతిదీ మార్చేసింది. ఆ సినిమా నన్ను ఒక రాత్రిలో స్టార్‌గా… -
Tollywood Box Office: కొత్త సినిమాలే లేవు.. సంక్రాంతి విన్నర్స్‌కు గోల్డెన్ టైమ్..!
Tollywood Box Office: 2026 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాల పంట బాగానే పండింది. బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాలన్నీ అదృష్టాన్ని అందిపుచ్చుకుని థియేటర్లలో నిలదొక్కుకున్నాయి. ముఖ్యంగా రాబోయే 20 రోజులకు పైగా పెద్ద సినిమాల రిలీజ్లు లేకపోవడంతో సంక్రాంతి విన్నర్స్ వైపే బాక్సాఫీస్ మొత్తం దృష్టి వెళ్లింది. వీక్ డేస్‌లో కలెక్షన్లు ఎలా ఉన్నా, వీకెండ్ వస్తే మాత్రం థియేటర్లలో మళ్లీ పండగ వాతావరణం కనిపిస్తోంది. సంక్రాంతి రేస్‌లో ఐదు సినిమాలు బరిలోకి దిగగా..…
తాజావార్తలు
-
Dharman: ‘ధర్మన్’లో లేడీ సూపర్‌స్టార్ ఎంట్రీ.. నాలుగోసారి క్రేజీ కాంబో రిపీట్!
-
KTR : 2028లో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Kharge Controversy: ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర విమర్శలు..
-
Kamal Sridevi: 27 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా అలనాటి క్రేజీ కాంబో!
ట్రెండింగ్
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!