తెలుగు సినీ పరిశ్రమలో మళ్ళీ ‘కంటెంట్’ రాజ్యమేలుతోంది. స్టార్ పవర్ కంటే కథా బలమే మిన్న అని నిరూపిస్తూ, యువ నటుడు రోషన్ కనకాల నటించిన ‘మోగ్లీ’ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. పెద్ద సినిమాల హోరులో కూడా ఒక చిన్న సినిమా ఇంతటి ఘనవిజయాన్ని అందుకోవడం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. సాధారణంగా చిన్న సినిమాలకు థియేటర్ల వద్ద ఆదరణ లభించడం ఈ రోజుల్లో కత్తిమీద సాము లాంటిది. కానీ, ‘మోగ్లీ’ సినిమా కేవలం…
Tollywood : టాలీవుడ్ ప్లాపులతో వెలవెల బోతోంది. ఈ ఏడాది భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు ప్లాపులతో సతమతం అవుతున్నాయి. పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన హరిహర వీరమల్లు ఎన్నో అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయింది. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వచ్చిన కింగ్ డమ్ ఆశించిన స్థాయి కలెక్షన్లు లేక థియేటర్ల నుంచి ఔట్ అయింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్-2 భారీ అంచనాలతో వచ్చి చతికిల పడింది. మధ్యలో…