MSVG: మెగాస్టారా మజాకా.. 5 రోజుల్లో “మన శంకరవరప్రసాద్ గారు” కలెక్షన్స్ ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MSVG: బాక్సాఫీస్‌లో మన శంకరవరప్రసాద్ గారు హవా కొనసాగుతోంది.. ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు ప్రమోషన్స్ నుంచే భారీ స్పందన వచ్చింది. మెగా సంక్రాంతి బ్లాక్‌బస్టర్ కేవలం 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.226 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ప్రాంతీయ సినిమాల్లో ఆల్‌టైమ్ రికార్డ్ సాధించింది. ఈ వీకెండ్‌లో మరిన్ని భారీ కలెక్షన్లు రాబట్టేందుకు సిద్ధమైంది.
READ MORE: Biker Stunts In Front Police Jeep: బీహార్ హైవేపై బైక్ స్టంట్లు.. పోలీస్ వాహనం ముందే విన్యాసాలు
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
కాగా.. ఇప్పటివరకు అపజయమే ఎరుగని, మంచి కామెడీ టైమింగ్ ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. అంతకుమించిన కామెడీ టైమింగ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా మీద ప్రేక్షకులలో ఒక రేంజ్ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు, ఆ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తున్నట్లు ప్రకటన రావడంతో.. ఈ సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!