టాలీవుడ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు గురించి చెప్పాలంటే.. అందం, అభినయం, క్యూట్‌నెస్ అన్నీ కలగలిపిన ప్యాకేజ్ అని చెప్పాలి. తన కెరీర్ ప్రారంభం నుంచి వరుస బ్లాక్‌బస్టర్లతో టాప్ స్టార్‌గా ఎదిగిన సమంత, ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. అయితే, ఆమె జీవితంలో అనుకోని మలుపు తెచ్చింది ఆరోగ్య సమస్య. మయోసిటిస్ అనే వ్యాధి కారణంగా కొంత కాలం సినిమాలకు దూరమై, తన ఆరోగ్యంపై పూర్తి దృష్టి పెట్టింది. ఇప్పుడు మెల్లగా మళ్లీ పబ్లిక్ ఈవెంట్స్‌లో…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు.. వ్యక్తిగతంగా ఎన్నో కఠిన పరిస్థితులు ఎదుర్కొని, ఇప్పుడు మళ్లీ తన జీవితాన్ని కొత్తగా మలుచుకుంటోంది. విడాకులు, ఆరోగ్య సమస్యలు, కెరీర్‌లో బ్రేక్ ఈ అన్ని దశల తర్వాత సమంత ఇప్పుడు తనను తాను మళ్లీ నిర్మించుకుంటుంది. ఇటీవల ఆమె “Authenticity: The New Fame” అనే టాపిక్‌పై మాట్లాడారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం, చేసిన తప్పులు, ఎదుర్కొన్న విమర్శలు, నేర్చుకున్న పాఠాల గురించి ఓపెన్‌గా మాట్లాడారు.…
అందాల తార సమంత ఎప్పుడూ తన నిజాయితీ, ధైర్యం, స్పష్టతతో అభిమానుల మనసులు గెలుచుకుంటూ వస్తుంది. కెరీర్‌లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తూ, విభిన్నమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోంది. అదే సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్’ వంటి ప్రాజెక్ట్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. Also Read : Surya : సూర్య – ఫహద్ ఫాజిల్ కాంబో ఫిక్స్..! తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సమంత, తన జీవితంలోని కష్టాలు,…