Satyadev: టాలీవుడ్ లో కష్టపడి పైకి వచ్చిన వారిలో హీరో సత్యదేవ్ ఒకడు. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక స్టార్ హీరోగా ఎదిగాడు సత్యదేవ్. ఈ మధ్యనే గాడ్ ఫాదర్ సినిమాలో చిరుకు ధీటుగా విలనిజాన్ని పండించి అభిమానుల మనసులను చూరగొన్నాడు. ప్రస్తుతం వారు సినిమాలతో బిజీగా ఉన్న సత్యదేవ్ ను చూస్తే అసలు పెళ్లి కాలేదు అనుకునేవారు చాలామంది..