Home
Tollywood 2025
Tollywood 2025 News
-
Tollywood 2025 : ఈ ఏడాదిలో ఫస్ట్ మూవీతో ఫ్లాప్స్ చూసి.. సెకండ్ మూవీతో హిట్ కొట్టిన హీరోలు వీరే
పవన్ కళ్యాణ్ తెరపై రెండేళ్ల తర్వాత కనిపిస్తున్నాడంటే ఫ్యాన్స్‌కు పూనకాలే కాదు భారీ అంచనాలుంటాయి. ఓపెనింగ్స్ నుండి కలెక్షన్స్ వరకు తమ హీరో రికార్డ్స్ తిరగరాస్తాడని ఆశగా ఎదురు చూసిన వాళ్ల ఎక్స్పెక్టేషన్స్పై దెబ్బేసింది హరి హర వీరమల్లు. డీలా పడిపోయిన అభిమానుల ఆశలకు విత్ ఇన్ టూ మంత్స్‌లో ఊపిరిపోశాడు పవర్ స్టార్. ఓజీతో పాత ఫ్లాప్ లెక్కల్ని సరిచేసిన పవన్.. తన కెరీర్లో ఆల్ టైం హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేశాడు.… -
Tollywood 2025: ఇవానా టు అనస్వర.. ఈ ఏడాది టాలీవుడ్లో మెరిసిన మాలీవుడ్ బ్యూటీస్!
బాలీవుడ్ తర్వాత మాలీవుడ్ భామలపై ఎక్కువ కాన్సట్రేషన్ చేస్తూ ఉంటుంది టాలీవుడ్. ఊ అంటే.. మాలీవుడ్ హీరోయిన్లను పట్టుకొచ్చి లైఫ్ ఇస్తుంటారు మన ఫిల్మ్ మేకర్స్. ప్రతి ఏడాది లాగానే ఈ ఇయర్ కూడా నయా కేరళ కుట్టీలు టాలీవుడ్లోకి లక్ టెస్ట్ చేసుకునేందుకు వచ్చారు. ఆ హీరోయిన్స్ ఎవరు?, ఎంత మంది సక్సెస్ అందుకున్నారో చూద్దాం. ఇవానా: ఈ ఏడాది కూడా మాలీవుడ్ హీరోయిన్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టాలీవుడ్ తలుపు తట్టారు. వారిలో ముందుగా… -
Tollywood 2025: స్టార్ పవర్ ఉన్నా కంటెంట్ లేకపోతే కష్టమే.. 2025 టాలీవుడ్ నేర్పిన పాఠం!
ఒకప్పుడు స్టార్ హీరో సినిమా వస్తుందంటే చాలు.. కథ ఎలా ఉన్నా జనం థియేటర్లకు క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది, ప్రేక్షకులు చాలా షార్ప్ అయిపోయారు. కేవలం హీరో క్రేజ్ చూసి కాదు, సినిమాలో మ్యాటర్ ఉంటేనే టికెట్ కొంటామని 2025 లో జరిగిన కొన్ని బాక్సాఫీస్ రిజల్ట్స్ ప్రూవ్ చేశాయి. Also Read : Madhavan: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నటుడు మాధవన్! ఈ ఏడాది రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, ఎన్టీఆర్ ‘వార్-2’,… -
NBK 111: గోపీచంద్ తో మరోటి.. మొదలెట్టేశారు
NBK 111: నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2' (అఖండ సెకండ్ పార్ట్) రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, అప్పుడే మరో సినిమా కూడా మొదలుపెట్టేశారు బాలకృష్ణ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఒక సినిమా నేడు ముహూర్తం పూజతో ప్రారంభమైంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత వెంకట్ సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించబోతున్నారు. ఇక, ఈ సినిమా… -
Krishna Dammalapati: హీరోగా ఎంట్రీ ఇస్తున్న మరో నిర్మాత కొడుకు..
టాలీవుడ్లో నిర్మాతల కొడుకులు హీరోలుగా మారటం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికే అలా చాలామంది హీరోలుగా మారి, సూపర్స్టార్లు కూడా అయ్యారు. ఇప్పుడు తాజాగా మరో నిర్మాత కుమారుడు టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ టాలీవుడ్ నిర్మాత మరెవరో కాదు, డి.ఎస్. రావు. నానితో ‘పిల్ల జమీందార్’ సహా, తెలుగులో ఎన్నో సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. శ్రీనివాసరావు దమ్మాలపాటిని అందరూ డి.ఎస్. రావు అని పిలుస్తూ ఉంటారు. ఆయన కుమారుడు కృష్ణ దమ్మాలపాటి… -
Ram Charan Chikiri : సెంచరీ కొట్టిన చికిరీ..మరో రికార్డు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ నుండి విడుదలైన మొట్టమొదటి సింగిల్ “చికిరి చికిరి” పాట ప్రపంచవ్యాప్తంగా ఒక వేడుకగా మారింది. విడుదలైన నిమిషం నుండే ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను షేక్ చేసింది. అకాడమీ అవార్డు విన్నర్ ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ఈ “చికిరి చికిరి” పాట ఖండాలలో ప్రతిధ్వనించింది. పాటలోని వైరల్ బీట్లు, జానపద-మూలాలున్న పల్స్ మరియు సినిమాటిక్ సౌండ్‌స్కేప్ భాషా సరిహద్దులను అప్రయత్నంగా… -
Tollywood : దుమ్ములేపిన బాలయ్య, వెంకీ.. నిరాశపరిచిన చిరు, మహేశ్, రెబల్ స్టార్
ఈ ఏడాది టాలీవుడ్ టాప్ హీరోల్లో నాగార్జున రెండు, వెంకటేష్ ఓ మూవీతో ఫ్యాన్స్‌ను పలకరిస్తే, ఇయర్ స్టార్టింగ్‌లో హిట్ కొట్టిన బాలకృష్ణ ఎండింగ్లో బాక్సాఫీసు దండయాత్రకు రెడీ అయ్యారు. డిసెంబరు 5న రిలీజ్ కు రెడీ అవుతోంది అఖండ 2. ఇక మెగాస్టార్ చిరంజీవి, డార్లింగ్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ఆడియన్స్‌ను కాస్త నిరూత్సాహానికి గురి చేశారు. కాస్తలో కాస్త రెబల్ స్టార్ నయం. రాజా సాబ్ ఏప్రిల్ నుండి… -
Naveen Chandra: ఫ్యాన్’గా వచ్చాడు..సినిమాలో విలనయ్యాడు!
టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర తన నటనతో ప్రేక్షకులకు సుపరిచితం. 2012లో ‘అందాల రాక్షసి’ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన నవీన్ చంద్ర, హీరోగానే కాక వివిధ పాత్రలలో మెప్పిస్తూ వచ్చారు. ముఖ్యంగా, ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో నెగెటివ్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు మరోసారి పవర్ఫుల్ నెగెటివ్ పాత్రతో సర్ప్రైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రానున్న ‘మాస్ జాతర’ చిత్రంలో నవీన్ చంద్ర మాస్ మహారాజ్ రవితేజకు ప్రతికూల పాత్రలో… -
Nidhi Agarwal: మిరాయ్’లో నిధి పాప సాంగ్ ఉందట.. కానీ?
తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుని, సూపర్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. అయితే, ఈ సినిమా కోసం సిద్ధం చేసిన వైబ్ ఉంది బేబీ సాంగ్‌తో పాటు, నిధి అగర్వాల్‌తో చేసిన ఒక స్పెషల్ సాంగ్ కూడా సినిమా టీం పక్కన పెట్టేసింది. సినిమాలో ఈ రెండు సాంగ్స్ చూడలేదు. అయితే, వైబ్ ఉంది సాంగ్ పెట్టడానికి కానీ, ఈ సాంగ్… -
RGV: మిరాయ్ చూసి చెంపదెబ్బ కొట్టుకున్నా!
తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ సినిమా శుక్రవారం విడుదలై ప్రేక్షకుల నుండి అనూహ్యమైన స్పందనను రాబట్టింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధిస్తూ, ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. ఈ సినిమా గురించి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తన సోషల్ మీడియా పేజీలో సుదీర్ఘమైన రివ్యూ పోస్ట్ చేశారు. మిరాయ్ యొక్క విజువల్ ఎఫెక్ట్స్, కథనం, నటీనటుల నటన, దర్శకత్వాన్ని ఆయన గొప్పగా ప్రశంసించారు, అయితే కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను…
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్ గడ్డపై వైభవ్ అరుదైన ఘనత.. సచిన్‌తోపాటు పాక్, బంగ్లా ఆటగాళ్ల రికార్డులు బ్రేక్..
-
Asian Para Games: ఆసియా పారా క్రీడలను ఘనంగా ముగించిన భారత్.. 114 పతకాలతో గత రికార్డులు బద్దలు..
-
Bhuvneshwar Kumar: పెద్దగా అంచనాలు లేవు.. ఎలా రాసిపెట్టి ఉందో..!
-
CM Chandrababu: ఎన్నికల్లో హింసకు వైసీపీనే కారణం.. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు..!
-
Drugs Seized : హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత… భోపాల్ బస్సులో రూ.1.1 కోట్ల విలువైన మెథాంఫెటమిన్ సీజ్!
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!