13 Movies Releasing this week in tolywood: ఈ వారం పెద్ద సినిమాలు ఏవీ లేకున్నా పలు చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. ఏకంగా ఈ అక్టోబర్ 13న 13 సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం కావడం గమనార్హం. ఆ సినిమాల మీద ఒకసారి లుక్ వేసే ప్రయత్నం చేద్దాం.. రాక్షస కావ్యం సినిమా అక్టోబర్ 13న రిలీజ్ అవుతోంది. అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్,…