ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ‘తొలి ఏకాదశి’ అని అంటారు. దీనినే ‘దేవశయని ఏకాదశి’ అని కూడా పిలుస్తారు. తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్లి.. కార్తీక మాసంలోని ఏకాదశి రోజున మేల్కొంటాడు. తొలి ఏకాదశి రోజున విష్ణు, లక్ష్మీ దేవిని పూజించడం శుభప్రదంగా పరిగణిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం… ఏడాది జులై 6న తొలి ఏకాదశి వచ్చింది. తొలి ఏకాదశి రోజు ఉపవాసం…