2020 టోక్యో ఒలంపిక్స్ లో ఇండియా రజత పతక విజేత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు మెగాస్టార్ సెల్యూట్ చేశారు. “మీరాబాయి చాను దేశం గర్వించేలా ఒలంపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో సిల్వర్ మెడల్ గెలిచిన ఇండియన్. క్రీడల అనంతరం ఇంటికి చేరిన ఆమె అప్పటి నుంచి కొందరు వ్యక్తుల కోసం వెతుకుతూనే ఉంది. చివరికి వారందరినీ పిలిచి భోజనాలు పెట్టింది. మొత్తం 150 మంది. అందరికీ భోజనాలు పెట్టి, బట్టలు పెట్టి, కాళ్ళకి దణ్ణం…
బాలీవుడ్ లోని కొన్ని పాటలకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో మంచి క్రేజ్ ఉంటుంది. షారుఖ్ ఖాన్ లాంటి స్టార్స్ కు విదేశాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అంతర్జాతీయ క్రీడా వేదిక ఒలంపిక్స్ లో ఓ బాలీవుడ్ సాంగ్ విన్పించడం అందరికి సర్ప్రైజ్ ఇచ్చింది. టోక్యోలో జరుగుతున్న ఈ క్రీడల్లో ఇజ్రాయెల్ జట్టు స్విమ్మర్స్ ఈడెన్ బ్లెచర్, షెల్లీ బోబ్రిట్స్కీ అనే ఇద్దరూ జోడిగా ఆర్టిస్టిక్ స్విమ్మింగ్ డ్యూయెట్ ఫ్రీ రొటీన్…