భారతదేశంలోని అనేక ప్రాంతాలు, గ్రామాల్లో ప్రజలు ఇప్పటికీ బహిరంగ మలవిసర్జన చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకంలో ఇటీవల చాలా గ్రామాల్లో మరుగుదొడ్లు వెలిశాయి. కొన్ని గ్రామాల్లో బహిరంగ మలవిసర్జనపై నిషేధం విధించారు.
Bacteria : మన ఇంట్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే ఠక్కున అందరూ చెప్పే ప్రదేశం ఒక్కటే అదే టాయిలెట్. ప్రజలు తరచుగా దానిని తాకేందుకు దూరంగా ఉంటారు.
China Company Arranged CC Cameras in Toilets: ఉద్యోగుల టాయ్‌లెట్లలో సీసీ కెమెరాలు.. అందుకే అలా చేశామంటున్న కంపెనీచాలామంది టాయ్‌లెట్‌కు వెళ్లి కాస్త ప్రశాంతంగా ఉండాలని భావిస్తారు. కొందరు మొబైళ్లు చూసుకుంటూ పని కానిస్తారు. కానీ టాయ్‌లెట్ విషయంలో కూడా ఓ కంపెనీ విచిత్రంగా ప్రవర్తించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఉద్యోగులు టాయిలెట్‌కు వెళ్లి త్వరగా రావడం లేదని చైనాలోని ఏవియేషన్ లిథియం బ్యాటరీ కంపెనీ టాయిలెట్లో సీసీ కెమెరాలు బిగించింది.…
మనిషికి నీరు ఎంత అవసరమో చెప్పాల్సిన అవసరం లేదు. ఆహారం లేకుండా కొన్నిరోజులు జీవించవచ్చు. కానీ, నీరు లేకుండా ఎక్కవ సమయం జీవించలేవు. దట్టమైన మంచు ప్రాంతాల్లో నివశించినా, ఎడారి ప్రాంతాల్లో నివశిస్తున్నా దాహంవేసినపుడు తప్పనిసరిగా నీరు తీసుకోవాల్సిందే. మంచీనీళ్ల కోసం మనిషి చాలా డబ్బులు ఖర్చుచేస్తుంటారు. ఇలాంటి మంచినీటిని గత 30 ఏళ్లుగా అక్కడ టాయిలెట్లకోసం వినియోగిస్తున్నారట. ఈ విషయం ఇటీవలే బయటపడింది. జపాన్‌లోని ఒకాసా విశ్వవిద్యాలయంలోని ఆసుపత్రిలో టాయిలెట్ల కోసం మామూలు వాటర్‌కు బదులుగా…
ఇప్పటికీ పల్లెటూర్లలో ప్రజలు బహిర్బూమికి వెళ్తుంటారు. మానవ వ్యర్ధాలు పంటపొలాలకు ఎరువుగా ఉపయోగపడుతుంటాయి. ఈ మోడ్రన్ ప్రపంచంలో చాలా వరకు టాయిలెట్‌లను వినియోగిస్తున్నారు. మనకు బయట పబ్లిక్ టాయిలెట్‌లు కనిపిస్తుంటాయి. వాటిని మనం డబ్బులు ఇచ్చి వినియోగించుకుంటుంటాం. కానీ, దక్షిణ కొరియాలోని సియోల్‌లో పబ్లిక్ టాయిలెట్‌లను వినియోగించిన వారికి డబ్బులు పే చేస్తుంటారు. ఎందుకు అలా అనే డౌట్ రావొచ్చు. ఉల్సాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్డ్మెంట్‌కు చెందిన ప్రొఫెసర్ చో జై…