వృషభ రాశి వారికి ఈరోజు అన్ని అనుకూలంగా ఉండనున్నాయి. ముఖ్యంగా ఆర్ధిక పరంగా కలిసిరానుంది. మీ ఇంటికి అనుకోకుండా డబ్బు వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. పిల్లల ఆరోగ్య విషయాల్లో శ్రద్దగా ఉండాలి. అనవసరమైన కార్యక్రమాలను తగ్గించుకోవాలి. ఈరోజు వృషభ రాశి వారికిఅనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు. నేడు కనకధారా స్తోత్రంను పారాయణం చేసి మంచి ఫలితాలు పొందండి. కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి దిన ఫలాలను…
కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని కలిసిరానున్నాయి. కుటుంబంలో అనుకూలతలు పొందుతుంటారు. వ్యాపారాలను విస్తరింపచేసే ప్రయత్నాల్లో ఉంటారు. రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో విజయాలు ఉంటాయి. ఒత్తిడితో ఉన్నటువంటి కార్యక్రమాలను అధిగమిస్తారు. కర్కాటక రాశి వారికి నేడు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు. మీరు చేయాల్సిన పూజ దేవీ గడ్గమాల స్తోత్రంను పారాయణం చేయడం మంచిది. కింది వీడియోలో మిగతా 11 రాశుల వారికి సంబంధించిన నేటి దిన ఫలాలను మీకు ‘భక్తి టీవీ’ అందిస్తోంది. శ్రీ రాయప్రోలు…
12 zodiac signs predictions Today: మిథున రాశి వారికి వ్యాపారంలో అనుకూలతలు ఉంటాయి. ఆర్ధికంగా భారీ స్థాయిలో లాభాలు కూడా పొందుతుంటారు. ప్రయాణాల పరంగా కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంటారు. ఈరోజు స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. శుభ కార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. ఈరోజు మిథున రాశి వారు అష్టలక్ష్మి అమ్మవారిని పూజించాలి. అష్టలక్ష్మి అమ్మవారి స్తోత్రంను పారాయణం చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. ఈ కింది వీడియోలో 12 రాశుల వారి ఈరోజటి రాశి…
Today Astrology on 6 August 2025: మీన రాశి వారికి ఈరోజు శుభఫలితాలు ఉన్నాయి. నేడు ఆకస్మిక ధనలాభం కలిసొస్తుంది. రాజకీయంకు సంబంధించి సమావేశాలకో పాల్గొంటారు. ఒత్తిడి ఉన్నప్పటికీ.. వాటి నుంచి బయటపడగలుగుతారు. అన్ని పనుల్లో విజయాలు ఉంటాయి. కొన్ని రకాల ఒప్పందాలను కూడా కుదుర్చుకునే ప్రయత్నాలు జరుగుతాయి. ఈరోజు మీన రాశి వారికి అనుకూలించే దైవం మహ గణపతి స్వామి వారు. ఈరోజు గణపతి అష్టకంను పారాయణం చేస్తే మంచిది. 12 రాశుల వారి…
Daily Horoscope on 5 august 2025: మకర రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్ధిక లావాదేవీల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే పనులకు అన్ని రూపాల్లో పనులకు ఆటంకాలు ఎదురవుతుంటాయి. స్నేహితులు, పెద్దవారు ఇచ్చే సలహాలను ఏ మాత్రం పట్టించుకోకుండా మీరు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. విలాసాల కోసం కస్టపడి సంపాధించిన ధనాన్ని ఖర్చు పెడతారు. ఈరోజు మకర రాశికి అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. దేవీ ఖడ్గ మాల…
Today Astrology on 4 august 2025: మేష రాశి వారు ఈరోజు అనవసరమైన వాటికి దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిడి పెరగకుండా.. ప్రశాంతగా ఉండేలా చూసుకోవాలి. వృత్తి విషయాల్లో అంచనాలు తారుమారు అవుతుంటాయి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈరోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ ప్రసన్న గణపతి స్వామి వారు. గణపతి స్వామి అష్టోత్తర శతనామ అర్చన నిర్వహించండి. 12 రాశుల వారి ఈరోజటి రాశి ఫలాలు మీకు భక్తి టీవీ…
Today Astrology on 25th July 2025: ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలో తొందరపడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. ఉద్యోగ ఫలితాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వెనకడుగు వేయకుండా మీ ప్రయత్నం చేయాలి. ఇతరులకు ఇచ్చిన ధనాన్ని పొందడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు వృశ్చిక రాశికి అనుకూలించే దైవం శ్రీ త్రిపురసుందరి అమ్మవారు. లలితా అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజిస్తే మంచిది. 12 రాశుల వారి నేటి…
Today Astrology on 24th July 2025: కుంభ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నేడు అనవసరమైన ఖర్చులు ఉంటయి. ముఖ్యంగా ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సామాజికపరమైన ఒత్తిడి నుంచి బయటపడతారు. ఈరోజు కుంభ రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ పార్వతి అమ్మవారు. ఈరోజు మీరు చేయాల్సిన పూజ అమ్మవారి కవచంను పారాయణం చేయాలి. 12 రాశుల వారి నేటి రాశి ఫలాలు మీకోసం భక్తి…
Today Astrology on July 23 2025: ఈరోజు మిథున రాశి వారికి వ్యాపారంలో లాభాలు కలిసివస్తుంటాయి. కొందరికి వ్యాపారంలో భారీగా లాభాలు రానున్నాయి. నూతనమైన పనులు ఆరంభించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. బంధువులు, స్నేహితుల సహకారాన్ని సంపూర్ణంగా సాధించుకుంటారు. ఉద్యోగ వ్యావహారిక విషయాలు కలిసివస్తుంటాయి. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ స్మామినాథ స్వామి వారు. శ్రీ సుబ్రమణ్య స్వామి కవచంను పారాయణం చేస్తే మంచిది. 12 రాశుల వారి పూర్తి వివరాలతో…
Horoscope Today for July 22, 2025: మిథున రాశి వారికి ఈరోజు అన్ని కలిసివస్తాయి. శుభ వార్తలే ఎక్కువగా వింటారు. ప్రయాణాల్లో ప్రతిభను చూపెడుతుంటారు. కుటుంబ తోడ్పాటుతో అనుకున్నది సాధించుకుంటారు. ఈరోజు మీకు సామజిక గౌరవాలు కలిసివస్తాయి. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు. అవదుంబర పాదుకా స్తోత్రంను పారాయణం చేయండి. 12 రాశుల వారి పూర్తి వివరాలతో కూడిన ఈరోజు రాశి ఫలాలు మీకోసం భక్తి టీవీ అందిస్తోంది.…