Today Astrology on July 23 2025: ఈరోజు మిథున రాశి వారికి వ్యాపారంలో లాభాలు కలిసివస్తుంటాయి. కొందరికి వ్యాపారంలో భారీగా లాభాలు రానున్నాయి. నూతనమైన పనులు ఆరంభించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. బంధువులు, స్నేహితుల సహకారాన్ని సంపూర్ణంగా సాధించుకుంటారు. ఉద్యోగ వ్యావహారిక విషయాలు కలిసివస్తుంటాయి. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ స్మామినాథ స్వామి వారు. శ్రీ సుబ్రమణ్య స్వామి కవచంను పారాయణం చేస్తే మంచిది.
12 రాశుల వారి పూర్తి వివరాలతో కూడిన నేటి రాశి ఫలాలు మీకోసం భక్తి టీవీ అందిస్తోంది. శ్రీ రాయప్రోలు మల్లికార్జునశర్మ గారు రాశి ఫలాలు అందిస్తున్నారు. ఈ కింది వీడియోలో మీ రాశి ఈరోజు ఎలా ఉందో తెలుసుకోండి?. అందుకు అనుగుణంగా పూజలు, పారాయణం చేసి మంచి ఫలితాలు అందుకోండి.