వృషభ రాశి వారికి ఈరోజు అన్ని అనుకూలంగా ఉండనున్నాయి. ముఖ్యంగా ఆర్ధిక పరంగా కలిసిరానుంది. మీ ఇంటికి అనుకోకుండా డబ్బు వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. పిల్లల ఆరోగ్య విషయాల్లో శ్రద్దగా ఉండాలి. అనవసరమైన కార్యక్రమాలను తగ్గించుకోవాలి. ఈరోజు వృషభ రాశి వారికిఅనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు. నేడు కనకధారా స్తోత్రంను పారాయణం చేసి మంచి ఫలితాలు పొందండి.
కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి దిన ఫలాలను మీకు ‘భక్తి టీవీ’ అందిస్తోంది. శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు ఆదివారం నాటి రాశి ఫలాలను మీకు అందించారు. ఆదివారం మీ రాశి ఫలం ఎలా ఉందో తెలుసుకొని.. అందుకు అనుగుణంగా పూజలు చేసి మంచి ఫలితాలు పొందండి.