Vettaiyan OTT: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన తాజా ఇన్వెస్టిగేషన్ యాక్షన్ మూవీ ‘వేట్టయాన్’ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
గత 4 దశాబ్దాలుగా తన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు రజనీకాంత్. TJ జ్ఞానవేల్ ‘వేట్టైయన్’ చిత్రీకరణ పూర్తి కావడంతో., ఆయన ‘కూలీ’ ని ప్రారంభించబోతున్నాడు. దీనిని లోకేష్ కనగరాజ్ కన్ఫామ్ చేసాడు. అయితే, రజనీకాంత్ తన కొత్త చిత్రం షూటింగ్ కు ముందు హిమాలయాల ఆధ్యాత్మిక యాత్రను చేయాలనీ ఫిక్స్ అయ్యారు. దింతో నేడు హిమాలయాలకు బయలుదేరిన రజనీకాంత్ చెన్నై విమానాశ్రయంలో కనిపించారు. ఆయన కేదార్‌నాథ్, బద్రినాథ్ వంటి పవిత్ర ప్రదేశాలను సందర్శించే ప్రణాళికలను కూడా…
సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో జై భీమ్ ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వేట్టయాన్’ అనే చిత్రం రూపొందుతోంది. ప్యాన్ ఇండియన్ రేంజ్‌లో ఎన్నో ప్రముఖ చిత్రాలను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుభాస్కరన్ భారీ ఎత్తున ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. Also Read: CEO Vikas Raj: భారీ బందోబస్తుతో స్ట్రాంగ్‌రూమ్స్‌లో ఈవీఎంలను…
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఒకవైపు ఏడాదికి సరపడా సినిమాలు లైనప్ లో ఉన్న కూడా కొత్త సినిమాలను నాని లైన్లో పెడుతున్నాడు.. ఒక్కో సినిమాలో ఒక్కో వెరియేషన్లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.. దసరా సినిమాతో విశ్వరూపాన్ని చూపించిన నాని.. ఈ ఏడాది హాయ్ నాన్న సినిమాతో సాలిడ్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.. ఇప్పుడు సరిపోదా శనివారం సినిమా నిర్మాణంలో ఉంది.. ఇప్పటివరకు వచ్చిన అన్నీ…
రజనీకాంత్ 170వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ రజనీకాంత్ తో సినిమా తీస్తున్నట్టు ప్రకటించింది. దీనికి 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించబోతున్నారు.
TJ Gnanavel: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ టిజె జ్ఞానవేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. రియల్ స్టోరీలను ప్రజలకు చూపించడంలో ఈ దర్శకుడు ముందు ఉంటాడు. నిజాన్ని నిక్కచ్చిగా చూపించడంలో టిజె జ్ఞానవేల్ తరువాతే ఎవరైనా.. ఇప్పటికే జై భీమ్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు జ్ఞానవేల్.