Gunasekhar :టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ దర్శకుడు తన సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు.గత కొంత కాలంగా గుణశేఖర్ హిస్టారికల్ మూవీస్ ని తెరకెక్కిస్తున్నారు.ఈ దర్శకుడు తెరకెక్కించిన రుద్రమదేవి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది.అయితే గత ఏడాది దర్శకుడు గుణ శేఖర్ “శాకుంతలం”అనే సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత…