Gunasekhar : కొత్త సినిమా ప్రకటించిన దర్శకుడు గుణశేఖర్.. టైటిల్ ఏంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gunasekhar :టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ దర్శకుడు తన సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు.గత కొంత కాలంగా గుణశేఖర్ హిస్టారికల్ మూవీస్ ని తెరకెక్కిస్తున్నారు.ఈ దర్శకుడు తెరకెక్కించిన రుద్రమదేవి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది.అయితే గత ఏడాది దర్శకుడు గుణ శేఖర్ “శాకుంతలం”అనే సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించింది.అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.దీనితో కొంత గ్యాప్ తీసుకోని మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు.
Read Also :Chiranjeevi : ఎన్టీఆర్ కి “భారతరత్న” ఇవ్వాలి.. చిరంజీవి ట్వీట్ వైరల్..
Also Read
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసారు. తన సొంత బ్యానర్ అయిన గుణ టీమ్‌వర్క్స్‌పై దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తన కొత్త సినిమాకి ‘యుఫోరియా’ అనే టైటిల్‌ను ప్రకటించారు. ఈ చిత్రానికి నీలిమా గుణ నిర్మాతగా వ్యవహరించనున్నారు.కేవలం టైటిల్ ను మాత్రమే ప్రకటించడం జరిగింది, ఈ చిత్రానికి సంబంధించి నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు త్వరలోనే షూటింగ్ కూడా మొదలు పెట్టనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!