నందమూరి బాలకృష్ణ కి ఇప్పుడు గోల్డెన్ ఎరా నడుస్తోంది. ఆయన సినిమాలు చేస్తే సినిమాలు హిట్ అవుతున్నాయి, షోలు చేస్తే షోలు హిట్లవుతున్నాయి. రాజకీయాల్లో దిగితే అక్కడ కూడా ఎదురే లేకుండా ఫలితాలు వస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతానికి నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమా చేస్తున్నాడు బాబీ దర్శకత్వంలో ఈ �