సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. మే 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉన్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ సినిమా గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమా సెట్స్…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆచార్య రిలీజ్ కి సిద్ధమవుతుండగా మరికొన్ని చిత్రాలు సెట్స్ పై షూటింగ్ జరుపుకుంటున్నాయి. అందులో మెగా 154 ఒకటి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో చిరు సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ పై సోషల్ మీడియాలో…