మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ మధ్య సైలెంట్ గా పూజా కార్యక్రమాలు నిర్వహించిన సినిమా యూనిట్ ఈమధ్య షూటింగ్ కూడా సైలెంట్ గానే మొదలుపెట్టేసింది. ఇప్పటికే మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ఇద్దరి మీద ఒక కీలక సన్నివేశాన్ని ఐదు రోజుల పాటు అల్యూమినియం ఫ్యాక్టరీలో సిద్ధం చేసిన సెట్లో షూట్ చేశారు. తదుపరి షెడ్యూల్ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాలో ఒక కీలక…