Titan Submarine : అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు వెళ్లి అదృశ్యమైన టైటాన్ అనే సబ్ మెరైన్ లభ్యమైంది. టైటానిక్ జలాంతర్గామికి చెందిన టైటానిక్ సమీపంలో జలాంతర్గామి శకలాలు కనుగొనబడినట్లు అమెరికన్ కోస్ట్ గార్డ్ తెలిపింది.
టైటానిక్ శిథిలాల వద్దకు పర్యాటకులను తీసుకెళ్తున్న టైటాన్ జలాంతర్గామి పైలట్ భార్య వెండీ రష్.. 1912లో టైటానిక్ షిప్ ప్రమాదంలో మరణించిన దంపతుల మునిమనవరాలు.
Titanic Ship: టైటానిక్ షిప్ ఇదో అప్పటివరకు ప్రపంచానికి పరిచయం కానటవంటి భూతల స్వర్గం. ఈ షిప్ సరిగ్గా 111ఏళ్ల కిందట తన తొలిప్రయాణం పూర్తి కాకుండానే సముద్రంలో మునిగిపోయింది.