స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పాలేం. అప్పటి దాకా లాభాల్లో ఉన్న సంస్థలు కాస్త పలు కారణాల వల్ల తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇదే ఇప్పుడు జరిగింది. తాజాగా మాజీ ఇన్వెస్టర్ దివంగత రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలా సోమవారం ఒక్క రోజే 800 కోట్లు నష్టపోయారు.