నటుడిగా కొన్ని సినిమాలు చేసినా నిర్మాతగానే ఫేమస్ అయిన బండ్ల గణేష్ త్వరలో భారీ ఎత్తున సినిమాలను లైన్ లో పెట్టనున్నారు. ఇప్పటికే ఆయన పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా అనౌన్స్ చేశారు. ప్రస్తుతానికి రాజకీయాలలో యాక్టివ్ గా ఉంటున్న ఆయన కాంగ్రెస్ లో తనదైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోపక్క సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటున్న బండ్ల గణేష్ సినీ రాజకీయ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. అయితే తాజాగా బండ్ల…
Rana Daggubati:టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కుటుంబం నేడు తిరుమలలో సందడి చేసింది. నిర్మాత సురేష్ బాబు తన కుటుంబంతో కలిసి నేటి ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు.
తమిళ హీరోయిన్ నమిత తాజాగా తిరుమలలో దర్శనమిచ్చారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతంరం ఆమె మీడియాతో మాటాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం తాను నటిస్తున్న “భౌభౌ” సినిమా షూటింగ్ పూర్తయ్యిందని, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఆ సినిమాను థియేటర్స్ లో విడుదల చేయాలా ? లేకపోతే ఓటిటిలో రిలీజ్ చేయాలా అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా నమిత ఓటిటి యాప్ ను, నమిత ప్రొడక్షన్ వర్క్స్ ను త్వరలోనే ప్రారంభిస్తున్నాను అని…