‘బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి చిత్రాలతో విలక్షణ కథానాయకుడిగా మెప్పించిన సత్యదేవ్ హీరోగా నటించిన చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్‌మెంట్ వాలి’ అనేది దాని ట్యాగ్‌లైన్. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా మహేశ్ కోనేరుతో పాటు సృజన్ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇదే నెల 30న విడుదల చేస్తున్నారు. Read Also: వైఎస్ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు.. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో సత్యదేవ్ మాట్లాడుతూ…