బాలీవుడ్ స్టార్స్ ను మించిన క్రేజ్, స్టార్ క్రికెటర్లను మించిన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు విజయ్ దేవరకొండ. ఈ టాలీవుడ్ స్టార్ రిసెంట్ గా హైదరాబాద్ “టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్” గా టాప్ ప్లేస్ సంపాదించుకోగా.. ఇప్పుడు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 50″ లో నేషనల్ వైడ్ గా రెండో స్థానం దక్కించు కున్నారు. పోయిన సంవత్సరం మూడో ప్లేస్ లో ఉన్న విజయ్ ఇప్పుడు ఏకంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. రణవీర్ సింగ్, వికీ…