విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్తో ఈ సినిమాని తెరకెక్కించారు. ఎట్టకేలకు సంక్రాంతికి మాత్రమే రంగంలోకి దిగేందుకు అనేక ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు సంక్రాంతి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ రోజు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా జనవరి 14వ తేదీ సినిమా రిలీజ్ అవ్వడం ఖాయంగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా పూర్తి కావస్తున్న నేపద్యంలో సినిమాకు…