తాజాగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ స్పందించారు. రేపు (ఆదివారం) జరిగే ఫైనల్స్ విజేత ఎవరో అతను తేల్చి చెప్పారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుస్తుందనే గట్టి నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు.
బాలివుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకేక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా టైగర్ 3..మనీష్ శర్మ దర్శకతవంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలివుడ్ క్వీన్ కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తుంది.. దాదాపు షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు రెడీ అవుతుంది.. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. దాంతో సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి.. ఇక తాజాగా…
షారూఖ్ ఖాన్ నటిస్తున్న ‘పఠాన్’, సల్మాన్ నటించిన ‘టైగర్3’ సినిమాల విడుదల 2023లోనే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సల్మాన్, కత్రినా కైఫ్ నటించిన ‘టైగర్3’లో సీరీస్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించాడు. మనీశ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ ఫ్రాంచైజీ 2021లో విడుదల అవుతుందని ప్రకటించారు. అయితే కరోనా వల్ల 2022కి మారింది. ఇప్పుడు ఏకంగా 2023లో రాబోతున్నట్లు వినిపిస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ…
యాభై దాటి అరవైకొచ్చేస్తోన్న వయస్సులో యాక్షన్ సినిమాలు చేయటం మామూలు విషయం కాదు. కానీ, సల్మాన్ ఖాన్ దాన్నే ఛాలెంజ్ గా తీసుకున్నాడు. ‘టైగర్ 3’ స్పై థ్రిల్లర్ తో రాబోతోన్న కండల వీరుడు ఫ్యాన్స్ కి సూపర్ ‘కిక్’ ఇవ్వబోతున్నాడు. అందుకోసం జిమ్ లో బోలెడు చెమటలు చిందిస్తున్నాడు! Read Also : తల్లి పుట్టినరోజు… సోనూసూద్ ఎమోషనల్ పోస్ట్ బీ-టౌన్ సీనియర్ హీరో సల్మాన్ మరోసారి టైగర్ క్యారెక్టర్ లో రా ఏజెంట్ గా…
సల్మాన్ ఖాన్ కి గత కొంత కాలంగా సరైన హిట్స్ లేవనే చెప్పాలి. ‘రాధే, ట్యూబ్ లైట్, రేస్ 3’… ఇలా చాలా సినిమాలు నిరాశపరిచాయి. ఆయన లాస్ట్ బ్లాక్ బస్టర్ అంటే మనకు గుర్తుకు వచ్చేది ‘బజ్రంగీ భాయ్ జాన్’ మూవీనే! ఆ సినిమా తరువాత ఒకట్రెండు సక్సెస్ లు వచ్చినా బాక్సాఫీస్ బద్ధలుకొట్టే రేంజ్ లో రాలేదు. అందుకే, సల్మాన్ ప్రస్తుతం సూపర్ డూపర్ హిట్ కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు… ‘టైగర్ 3’…