కరోనా కారణంగా నల్లమల అడవిలో టైగర్ సఫారీని నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా నవంబర్ 17 వ తేదీ నుంచి టైగర్ సఫారీని తిరిగి ప్రారంభించారు. కరోనా కారణంగా గత ఏడాదిన్నర నుంచి ఎక్కడికి వెళ్లలేక ఏదైనా కొత్త ప్రాంతాలను సందర్శించాలనుకునే వారికి నల్లమల టైగర్ సఫారి ఆకట్టుకుంట�