Renu Desai: బద్రి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ రేణు దేశాయ్. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్ తో ప్రేమలో పడి.. లివింగ్ రిలేషన్ లో ఉన్నప్పుడే అకీరాకు జన్మనిచ్చి.. ఆ తరువాత పవన్ ను వివాహమాడింది. పెళ్లి తరువాత వీరికి ఆద్య అనే కూతురు పుట్టింది.
Renu Desai: రేణు దేశాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. ఆ తరువాత పవన్ కళ్యాణ్ ను ప్రేమించి పెళ్లాడింది. వీరికి ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్య. ఇక కొన్నాళ్లు అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య విబేధాలు తలెత్తడంతో రేణు.. పవన్ నుంచి విడాకులు తీసుకుంది.
Raviteja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు.
Tiger NageswaraRao: మాస్ మహారాజా రవితేజ, నుపూర్ సనన్ జంటగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు.