Tiger Nageswar Rao Movie Director about Raviteja: టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదలకు సిద్దమైన క్రమంలో ఆ సినిమా దర్శకుడు వంశీ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు బయట పెట్టారు. ఈ సినిమా కథ చెప్పినపుడు రవితేజ రియాక్షన్ ఏమిటి ? అని అడిగితే రవితేజ మొదట ఫస్ట్ హాఫ్ విన్నారు, షూటింగ్ వుంది మిగతాది రేపు వింటానని చెప్పడంతో ఇంక కాల్ రాదేమో అనుకున్నాను కానీ మరుసటి రోజు కరెక్ట్ గా చెప్పిన…
Director Vamsi Krishna Comments on Tiger Nageswar Rao: మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ కృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించారు. అక్టోబర్ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో దర్శకుడు వంశీ కృష్ణ విలేకరుల సమావేశంలో ‘టైగర్ నాగేశ్వరరావు’…
Renu Desai Daughter Aadya Comments on Tiger Nageswar Rao Trailer: టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హేమలత లవణం అనే పాత్రలో నటించి చాలా కాలం తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్న క్రమంలో సినిమా గురించి మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో కొన్ని పర్సనల్ విషయాలు కూడా ఆమె షేర్ చేసుకున్నారు. అయితే హేమలతా లవణం గారి పాత్ర మీలో…
Studio Green to Release Tiger Nageswar rao movie in tamilnadu: మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన తొలి పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ దసరా సందర్భంగా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న సన్నగతి తెలిసిందే. స్థూవర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొత్త దర్శకుడు వంశీ ఎంతో పరిశోధన చేసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వరుస హిట్లతో మంచి జోష్ మీద…