బాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీస్ కు కొదవలేదు. ఇద్దరు ముగ్గురు సూపర్ స్టార్స్ కూడా ఎలాంటి ఇగోలేకుండా హ్యాపీగా సినిమాల్లో నటిస్తుంటారు. చేస్తోంది హీరో పాత్ర, విలన్ పాత్ర అనేది కూడా చూసుకోరు. అంతేకాదు… స్టోరీ నచ్చాలే కానీ నిడివికి కూడా ప్రాధాన్యం ఇవ్వరు. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు టూ హీరో మూవీస్ తెరకెక్కుతున్నాయి. అయితే అందులో నాలుగు సినిమాలు మాత్రం ట్రెండింగ్ అవుతున్నాయి. అందులో మొదటిది ‘పఠాన్’. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్,…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ తో హీరోహీరోయిన్లుగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టైగర్ 3’. గత ఏడాది లాక్డౌన్ నిబంధనలు సడలించినప్పుడు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించారు. కానీ మళ్ళీ ముంబైలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా కోవిడ్-19 కేసులు ఉధృతంగా పెరగడంతో అక్కడి ప్రభుత్వం మరోసారి పూర్తిగా లాక్ డౌన్ విధించింది. దీంతో ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ‘టైగర్ 3’ సెట్…