Salman Khan says this deepavali will be most special one: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా పలు చిత్రాల్లో నటించి మోస్ట్ సక్సెస్‌ఫుల్ జోడీగా పేరు సంపాదించుకున్నారు. అయితే వీరిద్దరూ కలిసి నటించిన సినిమా ఏది ఇప్పటి వరకు దీపావళి టైంలో రిలీజ్ కాలేదు. అయితే తొలిసారి ఈ జోడీ నటించిన ‘టైగర్ 3’ దీపావళికి సందడి చేయనున్న సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ దీపావళి పండుగకి సినిమా…