సల్మాన్ ఖాన్-కత్రినా కైఫ్ కలిసి నటించిన టైగర్ 3 సినిమా టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఈ మూవీ గురించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ట్వీట్స్ చేస్తున్నారు. టైగర్ 3 సినిమాలో వార్ 2 సినిమాకి లీడ్ ఇచ్చారు. పోస్ట్ క్రెడిట్స్ లో వార్ 2 సినిమాకి లీడ్ గా హ్రితిక్ రోషన్ ని రెండున్నర నిమిషాల పాటు చూపించారు. యాక్షన్ ఎపిసోడ్ లో హ్రితిక్…
నవంబర్ 12న ఇండియాస్ బిగ్గెస్ట్ స్పై యాక్షన్ సినిమాని చూడబోతున్నామా అంటే నార్త్ ఆడియన్స్ నుంచి, బాలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. భాయ్ జాన్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కలిసి నటించిన టైగర్ 3 సినిమా వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన టైగర్ ఫ్రాంచైజ్ లో భాగంగా టైగర్ 3 తెరకెక్కింది. గతంలో వచ్చిన ఏక్ థా టైగర్,…