గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు బ్రేకులు పడ్డాయి. రాంచరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధమైంది. ఇక ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి బెనిఫిట్ షోస్ ఉండవు. అలాగే టికెట్ రేట్ లో పెంపు కూడా ఉండదు అనే చర్చ తెలంగాణలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఎందుకంటే గతంలో పుష్పా 2 విషయంలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో…