Mani Ratnam Next Movie: మణిరత్నం తన కొత్త సినిమాకి రెడీ అవుతున్నారు అనే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. రీసెంట్‌గా కమలహాసన్, శింబు, త్రిష మల్టీస్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించిన థగ్‌లైఫ్ మూవీని తెరకెక్కించిన మణిరత్నం అనుకున్నంత స్థాయిలో విజయం దక్కలేదు. దీంతో చిన్న గ్యాప్ తీసుకున్న ఆయన తాజాగా ఒక లవ్ స్టోరీని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతుంది.
Thug Life : తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ కు భారీ ఊరట లభించింది. మూవీని కన్నడలో రిలీజ్ చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన థగ్ లైఫ్ మూవీ రిలీజ్ సమయంలో కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. కమల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినా ఆయన చెప్పలేదు. దాంతో థగ్ లైఫ్ ను కన్నడలో రిలీజ్ చేయనివ్వం అంటూ కన్నడ…
ఈ సంవత్సరం భారత సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో “థగ్ లైఫ్” ఒకటి. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా రేపు (జూన్ 5) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ‘నాయకుడు’ సినిమా తర్వాత దాదాపు 38 ఏళ్లకు ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుండడంతో థగ్ లైఫ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. Also Read : Pawan Kalyan :…
Thuglife : కమల్ హాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలో తన సినిమా థగ్ లైఫ్ ను రిలీజ్ చేయకూడదని నిర్ణయించారు. కన్నడ భాష వివాదంపై హైకోర్టులో విచారణ సందర్భంగా కమల్ హాసన్ తరఫున లాయర్ ఈ విషయాన్ని కోర్టుకు తెలిపారు. థగ్ లైఫ్ ఈవెంట్ లో కన్నడ భాషపై కమల్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఆయన థగ్ లైఫ్ మూవీని బ్యాన్ చేయాలంటూ కన్నడ ఫిల్మ్ ఛాంబర్ కర్ణాటక హైకోర్టను ఆశ్రయించింది. ఈ…
Thug life : కమల్ హాసన్ హీరోగా వస్తున్న తాజా మూవీ థగ్ లైఫ్. చాలా ఏళ్ల తర్వాత కమల్-మణిరత్నం కాంబోలో వస్తోంది. ఈ మూవీ జూన్ 5న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ గురించి పెద్ద ఎత్తున ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. తెలుగులో ఇప్పటికే ఓ ఈవెంట్ కండక్ట్ చేశారు. త్వరలోనే భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతోంది మూవీ టీమ్. అయితే ఈ సారి హైదరాబాద్ లో కాకుండా విశాఖ పట్నంలో మే…
Kamal Haasan : సీనియర్ హీరో కమల్ హాసన్ చేసిన తాజా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన ఈ వయసులో కూడా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. సినిమాల్లో యాక్షన్ సీన్లకు కూడా కొదువ ఉండట్లేదు. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో ఆయన చేస్తున్న తాజా మూవీ థగ్ లైఫ్. ఈ మూవీ జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్లలో భాగంగా నేడు ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో కమల్ హాసన్ సరసన సీనియర్ హీరోయిన్…
Kollywood Hero Simbu To Act in Mani Ratnam’s Thug Life Movie: విశ్వనటుడు కమల్ హాసన్, దిగ్గజ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘థగ్ లైఫ్’. వీరిద్దరి కాంబినేషన్‌లో 1987లో వచ్చిన ‘నాయకుడు’ ఎంతటి ఘన విషయం సాధించిందో తెలిసిందే. 37 ఏళ్ల తర్వాత కమల్, మణిరత్నం కాంబోలో రూపొందనున్న థగ్ లైఫ్‌పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. మణిరత్నం, కమల్‌హాసన్, మహేంద్రన్, శివ అనంత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ తారాగణం…