తెలుగు ఓటీటీ సంస్థ ఆహా కోసం మారుతీ ‘త్రీ రోజెస్’ పేరుతో ఓ వెబ్ సీరిస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆహా 2.0 కార్యక్రమంలో దాని టీజర్ ను ప్రసారం చేశారు. అయితే ఇప్పుడు దాన్ని అధికారికంగా ఆహా సంస్థ విడుదల చేసింది. ‘భలే భలే మగాడివోయ్, ప్రతిరోజూ పండగే, మహానుభావుడు’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మారుతి ఈ సిరీస్‌కు షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో టైటిల్ రోల్ ను పూర్ణ, ఇషారెబ్బ,…