రాజధాని అందరికి అందుబాటులో ఉండాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. జగన్ పార్టీ నాయకులు వంచన మాట లను బయట పెట్టారని ఆయన విమర్శించారు. శ్రీ బాగ్ ఒడంబడికని ఒకసారి చదివి ప్రవేశ పెట్టాలన్నారు. రాయలసీమ అవసరాలు తీర్చా కే ఇతర ప్రాంతాలకు నీటి కేటాయింపులు జరపాలన్నారు. జగన్ ప్రభుత్వం ఒక్క పని సరిగ్గా చేయడం లేదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్రానికి…