థియేటర్లలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు, మరోటి హోంబాలే వారి మహావతార నరసింహ. పవర్ స్టార్ సినిమా మిశ్రమ స్పందన రాబట్టగా మహావతార నరసింహ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం…
థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలంటే గాలి కిరీటి నటించిన జూనియర్. స్టార్ కాస్టింగ్ భారీ బడ్జెట్ పై నిర్మించిన ఈ సినిమా నేడు థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక కొత్తపల్లిలో ఒకప్పడు వంటి సినిమాలు కూడా నేడు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో…