Tractor Stuck: మంచిర్యాల జిల్లా భీమిని మండలం చిన్న తిమ్మాపూర్ తంగళ్ళపల్లి గ్రామాల మధ్య ఎర్ర వాగు ఉప్పొంగింది. నిన్న సాయంత్రం వర్షం కురవడంతో ఎర్రవాగు ఉప్పొంగింది.
కరీంనగర్ జిల్లాలోని దారుణం చోటుచేసుకుంది. తిమ్మాపూర్ మండలంలో రామకృష్ణ కాలనీలో తల్లీకూతుళ్లపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడిచేశారు. ఈదాడిలో కూతురు అక్కడికక్కడే మరణించగా.. తల్లికి తీవ్ర గాయాలయ్యాయి.