Tractor Stuck: వాగులో చిక్కుకున్న ట్రాక్టర్.. డ్రైవర్ తో సహా 5గురు కూలీలు..
- తిమ్మాపూర్ తంగళ్ళపల్లి గ్రామాల మధ్య ఉప్పొంగిన ఎర్ర వాగు..
- ట్రాక్టర్ డ్రైవర్ తో సహా 5గురు కూలీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tractor Stuck: మంచిర్యాల జిల్లా భీమిని మండలం చిన్న తిమ్మాపూర్ తంగళ్ళపల్లి గ్రామాల మధ్య ఎర్ర వాగు ఉప్పొంగింది. నిన్న సాయంత్రం వర్షం కురవడంతో ఎర్రవాగు ఉప్పొంగింది. దీంతో ఎర్రవాగు పరిసర ప్రాంతాల్లో నీరు చేరాయి. అయితే ఎగువన కురుస్తున్న వర్షాలకు చిన్న తిమ్మాపూర్-తంగళ్లపల్లి గ్రామాల మధ్య ఉన్న ఎర్ర వాగు పొంగిపొర్లడంతో ట్రాక్టర్ సహా ఆరుగురు అందులో చిక్కుకున్నారు. మాడవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బొట్టపల్లికి చెందిన రైతు అత్కారి రవి ట్రాక్టర్‌లో మందు బస్తాలను ఎక్కించుకుని ఐదుగురు కూలీలతో కలిసి వాగు మీదుగా తిమ్మాపూర్‌లోని పాటి చేను వద్దకు చేరుకున్నాడు. పత్తికి మందు వేసి తిరిగి వస్తుండగా ఒక్కసారిగా వాగు పొంగిపొర్లింది. దీంతో ట్రాక్టర్‌తో పాటు అందులో ఐదుగురు కూలీలు ఇరుక్కుపోయారు. పెద్దగా కేకలు వేయడంతో గమనించిన స్థానికులు, గ్రామస్థులు తాళ్ల సహాయంతో ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ట్రాక్టర్ కాలువలోనే ఉండిపోయింది. మరోవైపు ఎర్రవాగుపై వంతెన లేకపోవడంతో వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వంతెన నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
Rajendranagar: బాలికల అనాథాశ్రమంలో కేర్ టేకర్ దారుణం.. పురుషుల ఎదుట దుస్తులు విప్పించి..
Also Read
- Tragedy : మంచిర్యాలలో ఘోరం.. రూ.100 ఇవ్వలేదని ప్రాణం తీసిన దుండగుడు.!
- Poker Game In Excise PS: చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసులు.. చెన్నూరు ఎక్సైజ్ స్టేషన్‌లో పేకాట..
- Husband Throws Wife: బ్రిడ్జి పైనుంచి భార్యను తోసేసి భర్త.. ఈ కేసులో బిగ్ ట్వీస్ట్ ఇదే!
- Kavitha : అసలు బతుకమ్మ గురించి మాట్లాడే నైతిక అర్హత ఈ ప్రభుత్వానికి ఉందా?
తాజావార్తలు
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..