ఒక సినిమా ప్రమోషన్స్ ని ఏ రేంజులో చెయ్యాలో, ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ నుంచే ఎక్స్పెక్టేషన్స్ ని ఎలా సెట్ చెయ్యాలో మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకే నేర్పిస్తున్నారు ‘OG’ మేకర్స్. డీవీవీ దానయ్య ప్రొడక్షన్ లో సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ‘OG’. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ మూవీ అఫీషియల్ గా అనౌన్స్ అయిన రోజు నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు.…
వందల కోట్లు ఖర్చు పెట్టి, సంవత్సరాల కొద్దీ టైమ్ ని స్పెండ్ చేసి ఒక సినిమా చేస్తారు. ఏ ఇండస్ట్రీలో అయినా రెగ్యులర్ గా జరిగే విషయమే ఇది. అయితే సినిమాని ఎంత గొప్పగా తీసాం అనే విషయం ఎంత ముఖ్యమో, సినిమాని ఎంతగా ప్రమోట్ చేస్తున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. రాజమౌళి ఈ విషయాన్ని ఫాలో అయినంతగా మరో దర్శకుడు ఫాలో అవ్వడు. ప్రమోషన్స్ ఇంపార్టెన్స్ ని ఈ మధ్య కాలంలో ప్రతి దర్శకుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఒక ఫ్యాన్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ సినిమాతో జస్ట్ ఒక సాంపిల్ చూపించాడు. దీనికి పీక్ స్టేజ్ చూపించడానికి మరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సుజిత్ రెడీ అయ్యాడు. పవన్ కళ్యాణ్ ని ‘OG’గా ప్రెజెంట్ చేస్తూ సుజిత్ ‘They Call Him OG’ సినిమా చేస్తున్నాడు. ఇటివలే గ్రాండ్ లాంచ్ అయిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ బాంబేలో స్టార్ట్…