సత్యరాజ్ ప్రధాన పాత్రలో మోహన్ శ్రీవత్స డైరెక్ట్ చేసిన త్రిభాందారి బార్బర్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో, చెప్పుతో కొట్టుకుంటూ డైరెక్టర్ వీడియో రిలీజ్ చేశాడు. కేవలం పది మంది, అంటే పదిమంది, థియేటర్లో ఉన్నారని, సినిమా బాగుంది అంటున్నారు, కానీ థియేటర్లో జనాలు రావడం లేదని అభిప్రాయపడ్డాడు. తాజాగా, లిటిల్ హార్ట్స్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న బన్నీ వాసు ఈ అంశం మీద స్పందించాడు.…