ప్రస్తుతం స్టార్లు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. అవకాశాలు వస్తున్నప్పుడే వ్యాపారాలు పెట్టుకొని రెండు చేతులా సంపాదిస్తున్నారు. అవకాశాలు లేనప్పుడు వ్యాపారాలను చూసుకుంటూ హ్యాపీగా బతికేస్తున్నారు. హొట్లాస్, ఫుడ్ బిజినెస్ రంగంలో ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు తమ హస్తవాసిని పరీక్షించుకుంటున్నారు. ఇక ఈ రెండు బిజినెస్ లు కాకుండా స్టార్లు ఫిట్ నెస్ రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్ రకుల్ ఫిట్ నెస్ రంగంలో దూసుకుపోతున్న సంగతి తెల్సిందే. ఎఫ్ 45 పేరుతో హైదరాబాద్ సహా…