The Trial Trailer: బాలీవుడ్ బ్యూటీ కాజోల్ పెళ్లి తరువాత త్రిభంగ అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెల్సిందే. ఇక ఈ సిరీస్ మంచి గుర్తింపును అందుకుంది. తాజాగా ఈ సిరీస్ తరువాత అమ్మడు నటిస్తున్న మరో సిరీస్ ది ట్రైల్. హాలీవుడ్ హిట్ సిరీస్ ది గుడ్ వైఫ్ కు రీమేక్ గా ఈ సిరీస్ తెరకెక్కుతుంది.