Home
The Traitors Telugu
The Traitors Telugu News
-
The Traitors: అరుపులు లేవు.. సైలెంట్గా వెన్నుపోటే!.. చర్చనీయాంశంగా ‘ది ట్రైటర్స్’
తెలుగు రియాలిటీ షోల ట్రెండ్లో ఇప్పుడు సరికొత్త వార్ నడుస్తోంది. ఒకవైపు గొడవలు, అరుపులు, గ్రూప్ పాలిటిక్స్తో ‘బిగ్ బాస్ తెలుగు 10’ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంటే.. దానికి ఏమాత్రం తీసిపోని స్థాయిలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న షో ‘ది ట్రైటర్స్ తెలుగు’. ఫిజికల్ టాస్కులు, మాటల యుద్ధాలు లేకుండా కేవలం సైకలాజికల్ మైండ్ గేమ్తో ఆడుతున్న ఈ షో ఇప్పుడు ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది. తేజ సజ్జా హోస్ట్ చేస్తున్న ఈ… -
JSS Vardhan: ‘ది ట్రెయిటర్స్’లో ఆసక్తి రేకెత్తిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్
అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న డిఫరెంట్ రియాలిటీ మైండ్ గేమ్ ‘ది ట్రెయిటర్స్’ (The Traitors) ప్రేక్షకుల ఊహలకు అందకుండా ఉత్కంఠభరితంగా సాగుతోంది. తేజ సజ్జా హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఎవరు ఎవరిని నమ్మాలో, ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియని సస్పెన్స్ అందరినీ కట్టిపడేస్తోంది. అయితే, హౌస్లోకి అడుగుపెట్టిన 20 మంది కంటెస్టెంట్లలో డైరెక్టర్, రైటర్ జే.ఎస్.ఎస్. వర్ధన్ హాట్ టాపిక్ అవుతున్నాడు. గీతా సుబ్రహ్మణ్యం, హలో వరల్డ్ లాంటి హిట్ వెబ్ సిరీస్లు,… -
The Traitors Telugu :’చీప్.. మిడిల్ క్లాస్’.. వర్ష’పై శ్రీదేవి చౌదరి సంచలన వ్యాఖ్యలు.. ‘ట్రెయిటర్స్’లో ముదురుతున్న వివాదం!
ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ రియాలిటీ షోలో వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. హీరో తేజ సజ్జా హోస్ట్ గా వ్యవహరిస్తుండగా మైండ్ గేమ్స్, వ్యూహాలకు తోడు ఇప్పుడు కంటెస్టెంట్ల మధ్య వ్యక్తిగత విమర్శలు కూడా మొదలయ్యాయి. తాజాగా హౌస్లో జరిగిన బ్రేక్ఫాస్ట్ టేబుల్ సంభాషణ ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కంటెస్టెంట్ శ్రీదేవి చౌదరి, తోటి కంటెస్టెంట్ వర్ష డిసౌజా వాడే వస్తువులపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసేలా కనిపిస్తున్నాయి.… -
Teja sajja : తేజ సజ్జ కొత్త స్టెప్ ఆయన కెరీర్కు ప్లస్ అవుతుందా? లేక రిస్క్గా మారుతుందా?
తేజ సజ్జా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెడుతున్నాడు. ప్రముఖ రియాలిటీ షో ది ట్రైటర్స్ తెలుగు వెర్షన్కు హోస్ట్గా ఎంపికయ్యాడు. స్ట్రాటజీ, మైండ్ గేమ్స్, డిసెప్షన్తో సాగిపోయే ఈ షోలో 20 మంది సెలబ్రిటీలు పాల్గొననున్నారు. ఈ షోతో తేజ కొత్త అవతార్లో కనిపించబోతున్నాడు. జాంబిరెడ్డి, హనుమాన్ మిరాయ్ తో హాట్రిక్ హిట్ అందుకున్న హీరోగా తేజ సజ్జా టాలీవుడ్ లో సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు. ఈ సమయంలో రియాలిటీ షో హోస్టింగ్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
-
Shruti Hasan : డ్రెస్సింగ్ వివాదం.. జాన్వీ కపూర్కు, యాంకర్కు ఒకే దెబ్బతో శృతి హాసన్ స్లిప్పర్ షాట్!
-
Gold Man: ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ దూకుడు.. రాయదుర్గంలో బినామీ భవనం అటాచ్
-
Donald Trump: ఎన్విడియా సీఈఓగా హువాంగ్ రీఎంట్రీ.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
-
CM Revanth Reddy : భూసేకరణ లెక్కలతో కేసీఆర్పై రేవంత్ ఫైర్.. పాలమూరు–రంగారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!