Home
The Traitors Telugu
The Traitors Telugu News
-
The Traitors: అరుపులు లేవు.. సైలెంట్‌గా వెన్నుపోటే!.. చర్చనీయాంశంగా ‘ది ట్రైటర్స్’
తెలుగు రియాలిటీ షోల ట్రెండ్‌లో ఇప్పుడు సరికొత్త వార్ నడుస్తోంది. ఒకవైపు గొడవలు, అరుపులు, గ్రూప్ పాలిటిక్స్‌తో ‘బిగ్ బాస్ తెలుగు 10’ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంటే.. దానికి ఏమాత్రం తీసిపోని స్థాయిలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న షో ‘ది ట్రైటర్స్ తెలుగు’. ఫిజికల్ టాస్కులు, మాటల యుద్ధాలు లేకుండా కేవలం సైకలాజికల్ మైండ్ గేమ్‌తో ఆడుతున్న ఈ షో ఇప్పుడు ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది. తేజ సజ్జా హోస్ట్ చేస్తున్న ఈ… -
JSS Vardhan: ‘ది ట్రెయిటర్స్’లో ఆసక్తి రేకెత్తిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్
అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న డిఫరెంట్ రియాలిటీ మైండ్ గేమ్ ‘ది ట్రెయిటర్స్’ (The Traitors) ప్రేక్షకుల ఊహలకు అందకుండా ఉత్కంఠభరితంగా సాగుతోంది. తేజ సజ్జా హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఎవరు ఎవరిని నమ్మాలో, ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియని సస్పెన్స్ అందరినీ కట్టిపడేస్తోంది. అయితే, హౌస్‌లోకి అడుగుపెట్టిన 20 మంది కంటెస్టెంట్లలో డైరెక్టర్, రైటర్ జే.ఎస్.ఎస్. వర్ధన్ హాట్ టాపిక్ అవుతున్నాడు. గీతా సుబ్రహ్మణ్యం, హలో వరల్డ్ లాంటి హిట్ వెబ్ సిరీస్‌లు,… -
The Traitors Telugu :’చీప్.. మిడిల్ క్లాస్’.. వర్ష’పై శ్రీదేవి చౌదరి సంచలన వ్యాఖ్యలు.. ‘ట్రెయిటర్స్’లో ముదురుతున్న వివాదం!
ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ రియాలిటీ షోలో వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. హీరో తేజ సజ్జా హోస్ట్ గా వ్యవహరిస్తుండగా మైండ్ గేమ్స్, వ్యూహాలకు తోడు ఇప్పుడు కంటెస్టెంట్ల మధ్య వ్యక్తిగత విమర్శలు కూడా మొదలయ్యాయి. తాజాగా హౌస్‌లో జరిగిన బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ సంభాషణ ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కంటెస్టెంట్ శ్రీదేవి చౌదరి, తోటి కంటెస్టెంట్ వర్ష డిసౌజా వాడే వస్తువులపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసేలా కనిపిస్తున్నాయి.… -
Teja sajja : తేజ సజ్జ కొత్త స్టెప్ ఆయన కెరీర్‌కు ప్లస్ అవుతుందా? లేక రిస్క్‌గా మారుతుందా?
తేజ సజ్జా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెడుతున్నాడు. ప్రముఖ రియాలిటీ షో ది ట్రైటర్స్ తెలుగు వెర్షన్‌కు హోస్ట్‌గా ఎంపికయ్యాడు. స్ట్రాటజీ, మైండ్ గేమ్స్, డిసెప్షన్తో సాగిపోయే ఈ షోలో 20 మంది సెలబ్రిటీలు పాల్గొననున్నారు. ఈ షోతో తేజ కొత్త అవతార్‌లో కనిపించబోతున్నాడు. జాంబిరెడ్డి, హనుమాన్ మిరాయ్ తో హాట్రిక్ హిట్ అందుకున్న హీరోగా తేజ సజ్జా టాలీవుడ్ లో సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు. ఈ సమయంలో రియాలిటీ షో హోస్టింగ్…
తాజావార్తలు
-
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’లో నాని లుక్ లీక్.. సెట్స్ నుంచి బయటికి వచ్చిన వీడియోలు!
-
Amit Shah : రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీయే గెలవబోతోంది
-
Tollywood : సీనియర్స్ స్పీడ్..కుర్ర హీరోల లేట్?
-
GVMC Result Day: పోలింగ్ శాతం హఠాత్తుగా పెరగడంపై వైసీపీ అనుమానం.. రేపే ఓట్ల లెక్కింపు
-
Daredevil Movie: గ్రాండ్‌గా మొదలైన అజిత్ ‘డేర్‌డెవిల్’.. క్రేజీ క్యాస్టింగ్ వైరల్!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!